Every Morning
-
#Health
Health benefit of dates: ప్రతిరోజూ పరగడుపునే రెండు ఖర్జూరాలు తింటే ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా?వైద్యులు తినమని చెప్పేది ఇందుకే.
నేటికాలంలో ఆరోగ్యకరమైన జీవనశైలి (Health benefit of dates)గడపడం చాలా ముఖ్యం. కూరగాయలు, పండ్లు, వ్యాయామం చేయడం, సమయానికి నిద్రపోవడం, తెల్లవారుజామునే మేల్కోవడం ఇలాంటి కొన్ని జీవనశైలి మార్పులు..మిమ్మల్ని ఆరోగ్యకరమైన, ఒత్తిడిలేని జీవితాన్ని ఇస్తాయి. అందులో ఒకటి ఖర్జూర.అవును ఖర్జూరను (Health benefit of dates) ప్రతిరోజూ తినడం వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా పరగడుపున రెండు ఖర్జూరలను తింటే బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వైద్యులు కూడా సూచిస్తున్నారు. ఖర్జూరాను రాత్రంతా నీటిలో నానాబెట్టి.. […]
Published Date - 03:58 PM, Sat - 1 April 23