EV Charger Installation
-
#automobile
Electric Vehicle Charger: మీరు ఎలక్ట్రిక్ కారు లేదా స్కూటర్ ఉపయోగిస్తున్నారా..? అయితే మీరు ఇంట్లోనే EV ఛార్జర్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు ఇలా..!
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) విక్రయాల గ్రాఫ్ నిరంతరం పెరుగుతోంది. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుతం ఉన్న ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు EV ఛార్జింగ్ (Electric Vehicle Charger) కోసం డిమాండ్‌ను తీర్చడానికి సరిపోవు.
Date : 29-07-2023 - 12:50 IST