Eshwar
-
#Cinema
Prabhas : ట్రైనింగ్ పూర్తికాకముందే ప్రభాస్ ఎంట్రీ.. దర్శకుడు జయంత్ కామెంట్స్..
కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభాస్.. 'ఈశ్వర్'(Eshwar) సినిమాతో తన యాక్టింగ్ కెరీర్ ని స్టార్ట్ చేశాడు. ఈ మూవీ వెనుక జరిగిన కథని దర్శకుడు జయంత్ సి.పరాన్జీ ఒక ఇంటర్వ్యూలో అభిమానులకు తెలియజేశాడు.
Published Date - 07:00 PM, Mon - 30 October 23