EPFO Pension Case
-
#Speed News
పీఎఫ్‌పై బాంబే హై కోర్టు కీలక తీర్పు!
ఈ విషయంలో EPFO సమాచారాన్ని తనిఖీ చేసేటప్పుడు చాలా పరిమితమైన ధోరణిని అవలబించిందని కోర్టు పేర్కొంది. ఉద్యోగి 37 ఏళ్ల సర్వీసును, అలాగే నిరంతరంగా EPFOకు చెల్లించిన కంట్రిబ్యూషన్‌ను ఎవరూ ప్రశ్నించలేదని కోర్టు తన ఉత్తర్వుల్లో గుర్తు చేసింది.
Date : 02-04-2026 - 4:21 IST