Enhancement Of Remuneration
-
#Andhra Pradesh
బీఎల్‌వోల వార్షిక పారితోషికం రెట్టింపు చేసిన ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సీఈవో వివేక్ యాదవ్!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బూత్ లెవల్ అధికారులు బీఎల్‌వో, సూపర్‌వైజర్లకు శుభవార్త అందించింది. వారి వార్షిక పారితోషికాన్ని గణనీయంగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. బీఎల్‌వోలకు రూ.12 వేలు, సూపర్‌వైజర్లకు రూ.18 వేలు వార్షిక గౌరవ వేతనం లభిస్తుంది. అయితే ఎన్నికల ప్రక్రియలో వీరి సేవలను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో బీఎల్వోలకు గౌరవం వేతనం పెంపు ఈ పెంపు ఆగస్టు 1, 2025 నుంచి […]
Date : 25-12-2025 - 12:34 IST