English Medium
-
#Andhra Pradesh
AP Govt: జగన్ `బెండపూడి` ఫార్ములా!పాఠశాలల్లో స్పోకెన్ ఇంగ్లీషు!
బెండపూడి ఫార్ములాను ఏపీ వ్యాప్తంగా అన్నీ స్కూల్స్ లోనూ ప్రవేశ పెట్టడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం అయ్యారు.
Date : 03-12-2022 - 2:41 IST -
#Telangana
TS Govt Schools: ప్రైవేట్ వద్దు.. గవర్నమెంట్ ముద్దు!
ఒకప్పుడు గవర్నమెంట్ బడి అంటేనే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా వెనకడుగు వేసేవారు.
Date : 03-09-2022 - 4:34 IST -
#Speed News
TS : గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ విద్యాశాఖ…!!
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో వేసవి సెలవుల తర్వాత పాఠశాలల పున: ప్రారంభంపై అనిశ్చితి నెలకొంది. ఇలాంటి అనుమానాలకు తెరదించుతూ...సోమవారం నుంచి పాఠశాలలు పున:ప్రాంభం కానున్నాయని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు.
Date : 12-06-2022 - 7:39 IST -
#Telangana
English Medium: ఇంగ్లీష్ మీడియంలో ‘తెంగ్లిష్’
ఏమాత్రం ముందు చూపు లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియా వైపు పరుగు పెడుతుంది. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో 2008లో ఇంగ్లీష్ మీడియం పెట్టిన స్కూల్స్ ఫలితాలు దారుణంగా ఉన్నాయి.
Date : 23-01-2022 - 10:11 IST -
#Telangana
Revanth: కేసీఆర్, జియ్యర్ పై రేవంత్ రౌండప్
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన ఇంగ్లీషు మీడియం అంశంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డాడు. సింగిల్ టీచర్ స్కూల్ తెచ్చి పాఠశాలను అన్నింటినీ మూసివేశారని, టీచర్లే లేనప్పుడు ఇంగ్లీషు మీడియం చదువు ఎలా సాధ్యమని నిలదీశాడు.
Date : 18-01-2022 - 3:49 IST -
#Telangana
Govt Schools:తెలంగాణలో ఏపీ తరహా ఎడ్యుకేషన్!
ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్న ఇంగ్లీష్ మీడియం టీచింగ్ తెలంగాణలోనూ అమలు కాబోతోంది. దీనికోసం ప్రత్యేకంగా చట్టం చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో కమిటీని వేశారు.
Date : 17-01-2022 - 6:59 IST