England Lose 5 Wickets
-
#Speed News
India vs Eng: బ్యాట్‌తో అదరగొట్టారు.. బంతితో బెదరగొట్టారు..
బర్మింగ్‌హామ్ టెస్టులో భారత్ పట్టుబిగించింది. బ్యాటింగ్‌లో రిషబ్ పంత్ , రవీంద్ర జడేజా సెంచరీలతో చెలరేగితే… బూమ్రా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. ఒకే ఓవర్లో 29 పరుగులు చేసి రికార్డు నెలకొల్పిన బూమ్రా తర్వాత బంతితోనూ ఇంగ్లాండ్‌ను దెబ్బతీశాడు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ తడబడుతోంది. రెండోరోజు ఆటలో పూర్తిగా టీమిండియానే ఆధిపత్యం కనబరిచింది. ఓవర్‌నైట్ స్కోర్ 338 రన్స్‌తో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ దూకుడుగా ఆడింది. జడేజా శతకంతో చెలరేగడంతో స్కోర్ 400 దాటింది. తొలిరోజు […]
Date : 02-07-2022 - 11:44 IST