England Knocked Out
-
#Sports
England Knocked Out: ప్రపంచ కప్ నుంచి ఇంగ్లండ్ నిష్క్రమణ.. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో 33 రన్స్ తేడాతో ఓటమి..!
2023 ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్ (England Knocked Out) మరో మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈసారి ఇంగ్లాండ్ జట్టును ఆస్ట్రేలియా 33 పరుగుల తేడాతో ఓడించింది.
Date : 05-11-2023 - 6:48 IST