England Elections
-
#World
Rishi Sunak : మరోసారి గెలుపు కోసం రిషి సునాక్ కసరత్తు
జులై 4న జరిగే ఎన్నికల్లో టోరీ (కన్జర్వేటివ్ పార్టీ)లకు ఓటు వేసి గెలిపిస్తే.. పద్దెనిమిదేళ్ల వయస్సు వారు జాతీయ సేవ చేసే అవకాశం వస్తుందని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రకటించారు.
Date : 26-05-2024 - 11:04 IST