Endowment Assistant Commissioner SHanthi
-
#Andhra Pradesh
Vijaya Sai – Shanthi Issue : నన్ను కలిస్తే అక్రమ సంబంధం అంటగడతారా..? – ఎంపీ విజయసాయి రెడ్డి
'ఓ ఆదివాసీ మహిళను బజారుకీడ్చారు. ఎంపీనైన నన్ను ఎంతోమంది కలుస్తారు. అంతమాత్రాన సంబంధం అంటగడతారా? తారతమ్యాలు లేవా? సాయిరెడ్డి తండ్రిలాంటి వ్యక్తి అని ఆమెనే చెప్పింది.
Date : 15-07-2024 - 2:18 IST