Encroachment
-
#Telangana
Govt Land : అక్కడ ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యే ప్రమాదం
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు, పెరిఫెరల్స్ ఆక్రమణలకు గురవుతున్నాయని, ఆర్‌ఆర్ నగర్‌లో పురపాలక, రెవెన్యూ అధికారులు అడ్డుకోవడంతో ఇలాంటి ప్రయత్నాలు ధృవమయ్యాయి.
Date : 23-05-2024 - 7:26 IST -
#India
Arunachal Pradesh : భారత్ భూభాగంలోని 11 ప్రాంతాల్లోకి చైనా
అరుణాచల ప్రదేశ్ 11 ప్రాంతాల్లో చైనా (China) కొత్త పేర్లను పెట్టింది. గతంలో రెండుసార్లు కొన్ని ప్రాంతాల పేర్లను ప్రదర్శించింది.
Date : 04-04-2023 - 4:09 IST -
#Andhra Pradesh
Ippatam Issue: కొట్టినా జగనన్నే, కూల్చినా జగనన్నే.!
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమా? మజాకానా? ఇళ్లు కూల్చినప్పటికీ ఇప్పడం ప్రజలు నీరాజనాలు పలుకుతూ ఫ్లెక్సీలను ప్రదర్శించడం విచిత్రం. ఆ గ్రామ ప్రజలు జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారని ఇళ్లను కూల్చారంటూ పవన్ వెళ్లి హడావుడి చేశారు.
Date : 10-11-2022 - 4:20 IST -
#Telangana
Khajaguda Rocks: రాతి నిర్మాణాలను రక్షించండి మహప్రభో!
అది హైదరాబాద్ లోని శివారు ప్రాంతం.. ప్రశాంతమైన వాతావరణం.. ప్రతినిత్యం పక్షులు, జంతువులు సందడి చేస్తుంటాయి. అలాంటిది ఓ ఉదయం 7.40 గంటలకే ఓ గుట్టపై నుంచి పెద్ద శబ్దాలు, చప్పుళ్లు వినిపిస్తున్నాయి.
Date : 25-02-2022 - 5:32 IST -
#Andhra Pradesh
Encroachment: ‘సంతానం’ ఇచ్చే దేవుడు..!
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం రాజం పల్లి గ్రామం దగ్గర్లో వెలసిన గొడ్రాలికొండ తిరుమలనాథ స్వామి దేవాలయం ఈ ప్రాంతం హిందువులకు పరమ పవిత్రమైన ప్రదేశం. అనేక వేలమంది స్వామిని పూజిస్తూ ఉంటారు.
Date : 30-01-2022 - 4:37 IST