Employment Schemes
-
#India
Rozgar Mela : 71వేల మందికి అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేసిన ప్రధాని మోదీ
Rozgar Mela : ప్రధాని మోదీ ఈరోజు 71000 మందికి పైగా యువతకు అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేశారు. ఈ యువకులందరికీ ఉపాధి మేళా ద్వారా వివిధ విభాగాల్లో ఉద్యోగాలు లభించాయి. ఎంపికైన యువతను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.
Published Date - 01:08 PM, Mon - 23 December 24