HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Employment-scheme News

Employment Scheme

  • PM Modi launches massive employment scheme on Independence Day

    #India

    PM Modi : స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా భారీ ఉపాధి పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

    ఈ పథకం దేశంలో ఉద్యోగ అవకాశాలు పెంపొందించడమే కాకుండా, తొలి ఉద్యోగంలో అడుగుపెట్టే యువతకు ప్రత్యక్ష ఆర్థిక మద్దతు అందించనుంది. ప్రైవేటు రంగంలో తొలిసారి ఉద్యోగం పొందిన వారికి ప్రభుత్వం ఏకంగా రూ.15,000 ప్రోత్సాహకంగా చెల్లించనున్నట్లు ప్రధాని స్పష్టం చేశారు.

    Published Date - 10:21 AM, Fri - 15 August 25
  • Cm Chandrababu

    #Andhra Pradesh

    AP News : లక్ష మంది పేద మహిళలకు మిషన్లు పంపిణీ.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం..

    AP News : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ వర్గాలకు చెందిన మహిళలకు 2024-25 సంవత్సరానికి ఈ పథకాన్ని అమలు చేయనున్నది. కుట్టు మిషన్లతో పాటు, మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ కూడా అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

    Published Date - 12:40 PM, Fri - 28 February 25
  • Indiramma Atmiya Bharosa Scheme

    #Telangana

    Big Breaking : ఉపాధి కూలీలకు శుభవార్త.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల

    Big Breaking : ఉపాధి కూలీలకు శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకాన్ని విడుదల చేసి, ఉపాధి కూలీలకు ఆర్థిక సహాయం అందిస్తున్నది. ఇందులో భాగంగా, ప్రభుత్వం రెండు విడతలుగా ప్రతి కుటుంబానికి రూ.12,000 నిధులను అందించనుంది. ఈ పథకం, భూమి లేని వ్యవసాయ కూలీలకు మాత్రమే వర్తించనుంది.

    Published Date - 12:32 PM, Wed - 26 February 25
  • Pawan Kalyan Tweet

    #Andhra Pradesh

    Pawan Kalyan: ఉపాధి హామీ పనులపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలు

    Pawan Kalyan: కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఉపాధి హామీ పథకం క్రింద, 15వ ఆర్థిక సంఘం నుండి వచ్చిన నిధులను సక్రమంగా, పారదర్శకంగా వినియోగించాలని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ స్పష్టంగా పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీలలో అభివృద్ధి పనుల నాణ్యతను సమీక్షించాలని, ఆ ప్రాసెస్‌లో అధికారం ఉన్న అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆయన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ, పంచాయతీ అభివృద్ధి పనుల నిర్వహణలో నాణ్యతతో పాటు పారదర్శకతను పెంచడం అత్యంత అవసరమని తెలిపారు.

    Published Date - 12:31 PM, Sun - 27 October 24

Trending News

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

Latest News

  • Bullet 350: జీఎస్‌టీ రేట్లలో మార్పులు.. ఈ బైక్‌పై భారీగా త‌గ్గుద‌ల‌!

  • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

  • Team India Jersey: టీమిండియా న్యూ జెర్సీ చూశారా? స్పాన్సర్‌షిప్ లేకుండానే బ‌రిలోకి!

  • BCCI: డ్రీమ్ 11తో ముగిసిన ఒప్పందం.. బీసీసీఐ రియాక్ష‌న్ ఇదే!

  • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd