Employment Outlook Report
-
#Off Beat
Employment : దేశంలో అత్యధిక జాబ్స్ అందించే సిటీ అదే ప్రతి నిరుద్యోగి చేరుకునే గమ్యస్థానం ఇదే..!!
ప్రపంచంలో సురక్షితమైన నగరాల్లో బెంగుళూరు ఉంది. ఉపాధి అవకాశాల్లోనూ ముందుంది. ముఖ్యంగా ఐటి, ఇ-కామర్స్, ఎఫ్‌ఎంసిజి ఇలా మరెన్నో రంగాలలో డిమాండ్ కారణంగా బెంగళూరులో ఉపాధి అవకాశాలు నిరంతరం పెరుగుతున్నాయి.
Date : 15-09-2022 - 5:00 IST