Employees Termination
-
#Andhra Pradesh
AP Fiber Net : ఏపీ ఫైబర్‌నెట్‌లో ఉద్యోగుల తొలగింపు
సూర్య ఎంటర్‌ప్రైజెస్ ద్వారా నియమించిన వారందరు కూడా ఈ నెలాఖరుకు ఫైబర్ నెట్ నుంచి ఔట్ అవనున్నారు. వైసీపీ నేతలు చెప్పిన వారినందరినీ గతంలో అప్పటి యాజమాన్యం ఫైబర్ నెట్‌లో చేర్చుకుంది.
Published Date - 05:03 PM, Wed - 16 April 25