Employees Health Scheme
-
#Telangana
Telangana Government: తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో 40 ఏళ్లు దాటిన ఉద్యోగులకు ఫ్రీ హెల్త్ చెకప్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నూతన ఉద్యోగ ఆరోగ్య పథకం (NEHS) మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పథకంలో భాగంగా 40 సంవత్సరాల వయస్సు దాటిన ఉద్యోగులు, పెన్షనర్లకు ఏటా ఒకసారి ఉచితంగా సమగ్ర ‘మాస్టర్ హెల్త్ చెకప్’ సేవలను అందుబాటులోకి తెచ్చారు. గతంలో ఉన్న లోపాలను సరిదిద్ది, నాణ్యమైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా ఈ హెల్త్ కార్డ్ విధానాన్ని రూపొందించారు. […]
Date : 21-07-2026 - 10:03 IST