Employee Termination
-
#Andhra Pradesh
AP News : ఏపీలో 55 మంది వైద్యులను విధుల నుంచి తొలగింపు..
AP News : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 55 మంది ప్రభుత్వ వైద్యులను విధుల నుంచి తొలగించినట్లు ప్రకటించింది. ఈ చర్యను లోకాయుక్త ఇచ్చిన ఆదేశాల ప్రకారం, అనుమతి లేకుండా, సెలవులు లేకుండా ఎక్కువ కాలం విధులకు గైర్హాజరైన వైద్యులను విధుల నుంచి తొలగించడం జరిగింది.
Published Date - 10:52 AM, Fri - 21 February 25