Employee Protests In All Districts
-
#Telangana
Lagacharla Incident : రేపు అన్ని జిల్లాల్లో ఉద్యోగుల నిరసనలు
Lagacharla Incident : ఈ ఘటన పట్ల యావత్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటీకే అన్ని ఉద్యోగ సంఘాలు. రాజకీయ పార్టీల నేతలు ఈ దాడిని ఖండించారు. ఏదైనా సమస్య ఉంటె సమర్శంగా మాట్లాడుకోవాలి కానీ అధికారులపై దాడి చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.
Published Date - 07:55 PM, Wed - 13 November 24