Emirates Flight
-
#Speed News
Flamingoes Killed: విమానం ఢీకొనడంతో40 ఫ్లెమింగోలు మృతి
ముంబైలోని ఘాట్‌కోపర్‌లో విషాదం చోటు చేసుకుంది. నిన్న సోమవారం ఎమిరేట్స్‌కు చెందిన విమానం ఢీకొనడంతో దాదాపు 40 ఫ్లెమింగోలు మృత్యువాత పడ్డాయి. అయితే దుబాయ్ నుంచి వస్తున్న ఈకే 508 విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.
Date : 21-05-2024 - 2:55 IST