Email Hacking
-
#Telangana
Cyber Fraud : కంపెనీ ఈమెయిల్ హ్యాక్.. 10 కోట్లు మాయం
Cyber Fraud : హైదరాబాద్‌లో మరో భారీ సైబర్ మోసం వెలుగు చూసింది. సైబర్ నేరస్తులు ఓ ప్రముఖ కంపెనీ ఇమెయిల్‌ను హ్యాక్ చేసి, రూ. 10 కోట్లు కాజేశారు. హాంకాంగ్‌కు చెందిన కంపెనీతో లావాదేవీలు నిర్వహిస్తున్న ఈ సంస్థ, నకిలీ మెయిల్‌ను నిజమైనదిగా నమ్మి భారీ మొత్తాన్ని కొత్త అకౌంట్‌కు బదిలీ చేసింది. అయితే, సదరు హాంకాంగ్ సంస్థ నుంచి డబ్బులు రాలేదని తెలియడంతో అసలు మోసం బయటపడింది.
Date : 08-02-2025 - 5:37 IST