Elon Musk Returns
-
#Business
Elon Musk Returns: ఎలాన్ మస్క్ ఈజ్ బ్యాక్.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అగ్రస్థానం కైవసం..
Elon Musk Returns: బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ కొత్త జాబితాలో టెస్లా యజమాని ఎలాన్ మస్క్ (Elon Musk Returns) ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యాడు. ఈ జాబితాలో చాలా కాలంగా అగ్రస్థానంలో ఉన్న ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ యజమాని జెఫ్ బెజోస్, ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ వెనుకబడ్డారు. టాప్ 50లో భారత్ నుంచి ఐదుగురు ఉన్నారు. ఇందులో ముఖేష్ అంబానీ 13వ స్థానంలో, గౌతమ్ అదానీ 14వ స్థానంలో ఉన్నారు. వీరితో పాటు షాపూర్ […]
Published Date - 09:33 AM, Wed - 19 June 24