ELAC
-
#India
A320 Software Upgrade : సోలార్ రేడియేషన్ సమస్య.. 6వేల విమానాలపై ఎఫెక్ట్!
సోలార్ రేడియేషన్ వల్ల ఎయిర్‌బస్ 320 మోడళ్లకు చెందిన విమానాల్లోని కీలక కంప్యూటర్లలో సమస్య తలెత్తింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా వేలాది విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. భారత్‌లోని ఇండిగో, ఎయిరిండియా వంటి ఎయిర్‌లైన్స్‌లో కూడా ఈ సమస్య కారణంగా ప్రభావితమయ్యాయి. ఈ క్రమంలోనే సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ అవసరం అయ్యింది. ముందస్తు చర్యల్లో భాగంగా పలు విమానాలను నిలిపివేసి దీనిని అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు తెలిపాయి. దీంతో ప్రయాణికులు కాస్త అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఎయిర్‌బస్ 320 విమానాల్లో […]
Date : 29-11-2025 - 11:21 IST