Ekam
-
#Cinema
Ekam : అమెజాన్ ప్రైమ్ టాప్ 10లో `ఏకమ్`
రివార్డులతోపాటు అవార్డులు కూడా గెలుచుకుంటున్న `ఏకమ్` చిత్రంకు తాజాగా అమెజాన్ ప్రైమ్ లో అసాధారణ స్పందన లభిస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో 503 వ చిత్రంగా విడుదలైన “ఏకమ్” కేవలం పది రోజుల్లో టాప్-10లో స్థానం సంపాదించుకుని విశేషంగా ఆకర్షిస్తోంది. పంచ భూతాల నేపథ్యంలో ఫిలసాఫికల్ డ్రామాగా… తాత్విక చింతనకు ఆధునికత జోడించి తెరకెక్కిన చిత్రం `ఏకమ్`. ప్రస్తుతం టాప్ 10లో ఉన్న “ఏకమ్” అతి త్వరలో మొదటి రెండు మూడు స్థానాల్లో నిలుస్తుందనే నమ్మకంతో ఆ […]
Published Date - 03:28 PM, Tue - 18 January 22