Ehs
-
#Andhra Pradesh
Andhra Pradesh Government : ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..ఆరోగ్య కార్డుల సమస్యలకు ఇక చెక్!
ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు ఉద్దేశించిన ఈహెచ్‌ఎస్ పథకం లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా ఏడుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. వైద్య బిల్లుల ఆమోదంలో ఆలస్యం, రీయింబర్స్‌మెంట్ పరిమితుల పెంపు, ఆరోగ్య కార్డుల జారీ వంటి సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు ఎప్పటినుంచో విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా.. కమిటీ ఏర్పాటు అయింది. ఈ కమిటీ 8 వారాల్లో నివేదిక సమర్పించనుంది. అయితే ఈ […]
Date : 28-11-2025 - 2:46 IST -
#Andhra Pradesh
AP: సీఎం జగన్ గుడ్ న్యూస్… ఆ ఉద్యోగులంతా EHS పరిధిలోకి..!!
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త అందించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (EHS) పరిధిలోకి గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులను తీసుకొచ్చేందుకు జగన్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇటీవలే గ్రామ, వార్డు, సచివాలయ శాఖ కమిషర్ ఏపీ సర్కార్ కు లేఖ రాశారు. తమ ఉద్యోగులకు హెల్త్ కార్డులు మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలంటూ లేఖలో పేర్కొన్నారు. దీంతో జగన్ సర్కార్ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ హెల్త్ కార్డుల […]
Date : 31-10-2022 - 8:12 IST