Egg For Hair
-
#Health
Hair Care : చిలకడదుంపతో పాటు ఇవి కూడా మీ జట్టును సంరక్షిస్తాయి..!
Hair Care : ఒత్తిడితో కూడిన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం, రసాయనిక షాంపూల వాడకం వల్ల జుట్టు రాలే సమస్య ఈ రోజుల్లో సర్వసాధారణం. నూనె, షాంపూ, కండీషనర్‌తో పాటు జుట్టు పెరుగుదలకు ఆహారం కూడా అంతే ముఖ్యం. జుట్టు పెరుగుదలకు ఈ ఆహారాలలో కొన్నింటిని తీసుకోవడం చాలా అవసరం. కాబట్టి జుట్టు ఆరోగ్యానికి , ఒత్తుగా పెరగడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.
Published Date - 07:54 PM, Fri - 13 December 24