Effects Of Eating
-
#Life Style
Effects of Eating while watching TV : మీరు టీవీ చూస్తూ భోజనం చేస్తున్నారా..? అయితే మీరు అనారోగ్యాన్ని ఏరికోరి తెచ్చుకున్నట్లే..!!
చాలామంది టీవీ (TV) చూస్తూ భోజనం (Eating ) చేస్తుంటారు..కానీ ఇలా చేయడం వల్ల మీరు మీరు అనారోగ్యాన్ని ఏరికోరి తెచ్చుకున్నట్లే అని వైద్యులు చెపుతున్నారు. ప్రస్తుతం జనాలంతా బిజీ లైఫ్ కు అలవాటుపడ్డారు. ఎంతసేపు డబ్బు సంపాదన మీద పడి జనాలు టైంకు ఆహారం తినకపోవడం , రోడ్ సైడ్ ఫుడ్ కు అలవాటు పడడం, ఒకవేళ ఇంట్లో భోజనం చేసినప్పటికీ..ఏదో హడావిడిగా , టీవీ చూస్తూ తింటున్నారు. కానీ ఇలా తినడం వల్ల అనారోగ్యానికి […]
Published Date - 01:59 PM, Sun - 18 February 24