Edit Tweet Button
-
#Speed News
Twitter Edit: ట్విట్టర్‌లో మార్పులు.. త్వరలోనే అందుబాటులోకి రానున్న ట్వీట్ ఎడిట్ బటన్?
మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విటర్ ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఒకసారి ఒక ట్వీట్ చేసిన తర్వాత సెండ్ బటన్ నొక్కిన 30 సెకండ్లలో దానిని డిలీట్ చేసే అవకాశం ఉంది.
Date : 03-09-2022 - 11:00 IST