Eating Capsicum
-
#Health
Capsicum: క్యాప్సికం తినడం వల్ల కలిగే లాభాలు గురించి మీకు తెలుసా?
మన వంటింట్లో దొరికే కాయగూరలలో క్యాప్సికం కూడా ఒకటి. ఈ క్యాప్సికం ఉపయోగించి ఎన్నో రకాల వంటలు తయారు చేస్తూ ఉంటారు. కొందరు ఈ క్యాప్సికం ఇష్టపడి తింటే మరికొందరు ఇవి తినడానికి అసలు ఇష్టపడరు. క్యాప్సికం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తరచుగా తింటూ ఉండటం వల్ల ఎన్నో రకాల లాభాలు చేకూరతాయి. ఈ క్యాప్సికంలో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. ఈ క్యాప్సికం పసుపు, ఎరుపు, ఆకుపచ్చ, ఉదా, నారింజ వంటి రంగుల్లో […]
Published Date - 12:00 PM, Mon - 19 February 24