Earthquake Death Toll
-
#Speed News
Tibet Earthquake : టిబెట్ భూకంపం.. 150 దాటిన మరణాలు.. 300 మందికి గాయాలు
భూకంపం(Tibet Earthquake) వల్ల దాదాపు 8 లక్షల జనాభా కలిగిన టిబెట్‌లోని షిగాట్సే ప్రాంతంలో దాదాపు 3,609 ఇళ్లు ధ్వంసమయ్యాయని ప్రాథమిక సర్వేలో తేలింది.
Published Date - 09:03 AM, Wed - 8 January 25