Dy Cm
-
#Andhra Pradesh
Pawan Kalyan: తొలిరోజే పవన్ కల్యాణ్ సుదీర్ఘ సమీక్ష.. 10 గంటల పాటు రివ్యూ
Pawan Kalyan: డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే పవన్ కల్యాణ్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సుమారు 10 గంటలపాటు జరిగిన ఈ సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆయా శాఖల పనితీరు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్‌తో సీఎస్ నీరభ్‌కుమార్ ప్రసాద్ భేటీ అయ్యారు. ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాధ్యతలు తీసుకున్నారు. బుధవారం ఉదయం 10.53 నిమిషాలకు ఆయన విజయవాడలోని […]
Published Date - 11:13 PM, Wed - 19 June 24