During Puja
-
#Devotional
Puja Room : దేవుడి గదిలో విగ్రహాల విషయంలో ఈ తప్పులు చేశారో జాగ్రత్త…పుణ్యం బదులు పాపం తగులుతుంది…!!
హిందూ మతంలో, ఇంట్లో దేవుని గదిని కలిగి ఉండటం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఇంట్లో దేవుని గది లేకుండా హిందూ కుటుంబాన్ని చూడలేరు. దేవుని గది ఉన్న ఇంట్లో ఆనందం, శాంతి ఉంటుందని నమ్ముతారు.
Date : 16-07-2022 - 6:00 IST