Durgashtami
-
#Devotional
Navratri: దుర్గాష్టమి రోజు పూజా, ఆచరించాల్సిన పద్ధతులు ఇవే…!!
దేశవ్యాప్తంగా దేవినవరాత్రులు వైభవంగా సాగుతున్నాయి. దుర్గామాత ప్రతిమకు భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజులపాటు తొమ్మిది రూపాల్లో కొలువైన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నవరాత్రుల్లో 8వరోజు దుర్గాష్టమి. ఈ ఏడాది దుర్గాష్టమి అక్టోబర్ 2వ తేదీని వచ్చింది. పార్వతిదేవి స్వరూపమే మహాగౌరీ. ఈ మహాగౌరీ రూపంలో కొలువైన అమ్మవారిని దర్శించడం వల్ల సంపద పెరుగుతుంది. తెలివితేటలు కూడా పెరుగుతాయి. అందుకే పిల్లల్లు దుర్గాష్టమి రోజు పార్వతీదేవికి పూజలు చేస్తే ఆరోగ్యం బాగుంటుందని చెబుతుంటారు. అంతేకాదు దుర్గాష్టమిరోజునా […]
Published Date - 06:00 AM, Sun - 2 October 22