DTO
-
#Speed News
Accident : విధి నిర్వహణలో విషాదం.. లారీ ఢీకొని రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జిల్లా రవాణా శాఖ అధికారి (DTO) బి. వెంకన్న మృతి చెందారు. బొగ్గు లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ అదుపు తప్పి ఢీకొనడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. సోమవారం ఉదయం గణపురం మండలం చెల్పూరు సమీపంలో RTA అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా రవాణా అధికారి వెంకన్న ఇతర సిబ్బందితో కలిసి విధుల్లో […]
Date : 22-06-2026 - 3:56 IST