Drugs Overdose
-
#India
Delhi: ఓవర్ డోస్ డ్రగ్స్ తీసుకుని ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ ఆత్మహత్య
ఓవర్ డోస్ డ్రగ్స్ తీసుకుని ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు మొత్తం కేసును విచారిస్తున్నారు. అలాగే డాక్టర్ ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం ఢిల్లీ ఎయిమ్స్‌లోని న్యూరో సర్జన్‌కు అతని భార్యతో వివాదం ఉంది.
Published Date - 06:17 PM, Sun - 18 August 24