Driving Tips In Fog
-
#automobile
Driving Tips In Fog: పొగమంచులో డ్రైవ్ చేసేటప్పుడు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఇవే..!
చలికాలం పెరుగుతున్న కొద్దీ పొగమంచు (Driving Tips In Fog) కూడా పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దట్టమైన పొగమంచు మధ్య రోడ్డుపై వాహనం నడపడం కష్టంగా మారుతుంది.
Published Date - 09:25 AM, Thu - 21 December 23