Driving Smarter
-
#automobile
Tata Sierra: టాటా సియెర్రా.. కేవలం డిజైనే కాదు, సేఫ్టీలోనూ ‘సుప్రీమ్’!
సియెర్రాలో ప్రామాణికంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు అందించబడ్డాయి. అలాగే బలమైన బాడీ స్ట్రక్చర్, ఆధునిక భద్రతా ఫీచర్లు దీనిని నమ్మదగిన ఎస్‌యూవీగా మారుస్తున్నాయి.
Published Date - 06:09 PM, Thu - 27 November 25