Drinks Break
-
#Sports
T20 World Cup Rules: టి20 ప్రపంచకప్ లో ఐపీఎల్ నియమాలు చెల్లవ్
ఐపీఎల్ లో ఉన్న నియమాలు T20 ప్రపంచ కప్ లో ఉండవు. 2023 ఐపీఎల్ లో ఇంపాక్ట్ ప్లేయర్ నియమం అమలైంది. ఈ నియమం ప్రకారం టాస్ సమయంలో కెప్టెన్ జట్టులోని 11 మందితో పాటు మరో ఐదుగురు ఆటగాళ్ల పేర్లను ఇవ్వాలి వారిని ఇంపాక్ట్ ప్లేయర్‌లుగా ఉపయోగించవచ్చు.
Published Date - 06:03 PM, Wed - 29 May 24