Drink Fridge Water
-
#Health
Fridge Water : ఫ్రిజ్‌లో పెట్టిన ప్లాస్టిక్ బాటిల్ నీళ్లు తాగుతున్నారా? అయితే మీ పని ఖతం, ఈ వ్యాధుల బారిన పడినట్లే
వేసవిలో అందరూ చల్లటి నీటిని తాగాలన్నారు. అందుకోసం ఒకట్రెండు వాటర్ బాటిళ్లను (Fridge Water )ఎప్పుడూ ఫ్రిజ్‌లో ఉంచుతారు. చాలా మంది ప్లాస్టిక్ బాటిల్‌లో నీళ్లు నింపి ఫ్రీజర్‌లో పెట్టి ఐస్‌ను తయారు చేస్తుంటారు. గాజు సీసాలో నీరు నింపి రిఫ్రిజిరేటర్‌లో ఉంచినట్లయితే, పిల్లల చేతులతో గాజు సీసా పగలవచ్చు, కాబట్టి ప్లాస్టిక్ బాటిల్‌లో నీటిని నింపుతారు. అయితే ఫ్రిజ్‌లో ప్లాస్టిక్ బాటిల్‌లో నీటిని నింపకూడదని మీకు తెలుసా. అమెరికాలో నిర్వహించిన ఓ పరిశోధనలో ప్లాస్టిక్ బాటిళ్లలో […]
Published Date - 10:12 PM, Sat - 22 April 23