Drink Butter Milk
-
#Health
Butter Milk: మజ్జిగ ఆరోగ్యానికి మంచిదే కానీ.. వీరికి మాత్రం విషం.. ఎవరు తాగకూడదంటే!
మజ్జిగ ఆరోగ్యానికి మంచిదే కానీ కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు మజ్జిగ తాగకూడదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు కూడా మజ్జిగ తాగకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 23-05-2025 - 11:33 IST