Dr Tarun Joshi
-
#Telangana
IPS Officers Transferred : తెలంగాణలో పెద్ద ఎత్తున ఐపీఎస్‌ల బదిలీ.. రాచకొండ సీపీగా తరుణ్‌జోషి
తెలంగాణ (Telangana)లో అధికారం చేపట్టిన దగ్గరి నుండి పెద్ద ఎత్తున ఐపీఎస్‌ల(IPS)ను బదిలీ చేస్తూ (Transferred ) వస్తుంది రేవంత్ సర్కార్ (Cong Govt). ఇప్పటికే అనేక శాఖల్లో పెద్ద ఎత్తున అధికారులను బదిలీ చేయగా…తాజాగా మరోమారు ఐపీఎస్‌ల బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. We’re now on WhatsApp. Click to Join. 12 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల రాచకొండ సీపీ(Rachakonda […]
Date : 12-02-2024 - 11:36 IST