Dr NTR University Of Health Sciences
-
#Andhra Pradesh
Minister Roja: బాలయ్యా ప్లూటు బాబు ముందు ఊదు..రోజా
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయిలో జరుగుతోంది.
Date : 25-09-2022 - 11:21 IST -
#Telangana
Sharmila Opposes Jagan: జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన షర్మిల!
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత వై.ఎస్. షర్మిల తన సోదరుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ నిర్ణయాన్ని తప్పుబట్టారు.
Date : 24-09-2022 - 11:56 IST -
#Andhra Pradesh
NTR and Name Change:జూనియర్ మెడకు `ఎన్టీఆర్ పేరు మార్పు` ఎపిసోడ్
హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్పు ఎపిసోడ్ జూనియర్ చుట్టూ తిరుగుతోంది. ఆయన్ను కార్నర్ చేసేలా తెలుగుదేశం పార్టీలోని ఒక గ్రూప్ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. తొలి రోజు జగన్మోహన్ రెడ్డి వాలకాన్ని ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టారు.
Date : 23-09-2022 - 12:05 IST -
#Speed News
YS Sharmila:హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడం సరికాదు: వైఎస్ షర్మిల
ఏపీలోని హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్సార్ పేరును పెట్టడాన్ని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల తప్పుపట్టారు.
Date : 22-09-2022 - 1:26 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై పవన్ కళ్యాణ్ అభిప్రాయం
ఎన్టీఆర్ హెల్త్ సైన్స్ యూనివర్సిటీ పేరును వైస్సార్ హెల్త్ సైన్స్ యూనివర్సిటీ గా మార్చడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు.
Date : 22-09-2022 - 8:04 IST -
#Andhra Pradesh
NTR Family: హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల స్పందన
విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పేరును మారుస్తూ శాసనసభలో తీర్మానం చేయడంపై నందమూరి కుటుంబం సభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Date : 22-09-2022 - 7:06 IST -
#Andhra Pradesh
NTR University: జగన్ వివాదాస్పద నిర్ణయం, ఎన్టీఆర్ బదులు వైఎస్సార్ పేరు
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వివాదాస్పద నిర్ణయం తీసున్నాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Date : 21-09-2022 - 8:01 IST