Donkey In Bigg Boss House
-
#Cinema
Bigg Boss : బిగ్ బాస్ హౌస్ లోకి గాడిదని తెచ్చిన కంటెస్టెంట్..!
Bigg Boss బిగ్ బాస్ సీజన్ 18 హిందీలో అడ్వకేట్ గుణరత్న సదావర్తే వచ్చారు. ఆయనతో పాటు ఆయన పెంచుకుంటున్న గాడిద(Donkey) ని కూడా హౌస్ లోకి తీసుకొచ్చారు.
Published Date - 03:38 PM, Mon - 7 October 24