Doctor Shankar Ram Chandani
-
#Speed News
ఆ గ్రామంలో పేదలకు ఒక్క రూపాయికే వైద్యం అందిస్తున్న డాక్టర్..!
సాధారణంగా డాక్టర్లను దేవుళ్లు అని అంటూ ఉంటారు. ఎందుకంటే ఎంతో క్లిష్ట పరిస్థితులలో ధైర్యం చేసి చికిత్సను అందించి ప్రాణాలను నిలబెడుతూ ఉంటారు. మామూలుగా ఏదైనా ఆపరేషన్ కానీ వైద్యసేవలు కోసం డాక్టర్ దగ్గరికి వెళితే వేలకు వేలు లక్షలకు లక్షలు ఖర్చు అవుతూ ఉంటాయి. కానీ ఈ డాక్టర్ మాత్రం కేవలంఒక్క రూపాయికే వైద్య సేవలను అందిస్తున్నారు. ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాకు చెందిన శంకర్ రామచందని అక్కడి బుర్లా అనే ప్రాంతలో ఉన్న వీర్ సురేంద్ర […]
Date : 08-06-2022 - 11:02 IST