Do Or Die For DC
-
#Speed News
Delhi Capitals : డూ ఆర్ డై పోరులో ఢిల్లీ నిలిచేనా ?
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇవాళ ఆసక్తికర సమరం జరుగనుంది. ప్లే ఆఫ్స్ రేసులో పయనిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు పోటీపడనున్నాయి.
Published Date - 07:20 PM, Wed - 11 May 22