DMD
-
#India
Premalatha Vijayakanth: డీఎండీ జనరల్ సెక్రటరీగా ప్రేమలత విజయకాంత్
డీఎండీ జనరల్ సెక్రటరీగా ప్రేమలత విజయకాంత్ నియమితులయ్యారు. చెన్నైలోని తిరువెక్కాడ్‌లో జరిగిన డీఎంయూడీ జనరల్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నోటిఫికేషన్ వెలువడింది.
Published Date - 06:15 PM, Thu - 14 December 23