Dk Shiva Kuma
-
#India
DK Shiva Kumar : మా ఇంట్లో కూడా నీళ్లు లేవు..!
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శనివారం బెంగళూరు నగరంలో నీటి ఎద్దడి గురించి ప్రస్తావిస్తూ, తన ఇంట్లో కూడా నీళ్లు లేవని వ్యాఖ్యానించారు. “మీడియా నీటి సంక్షోభాన్ని చూపుతోంది. నేను దానిని కాదనను. బోరు బావులు ఎండిపోయాయి. మా ఇంట్లో కూడా నీళ్లు లేవు. మా గ్రామంతో పాటు పరిసరాల్లో నీరు లేదు’ అని శివకుమార్ మీడియా ప్రతినిధులతో అన్నారు. బెంగళూరు రూరల్, రామనగర్ జిల్లాల్లో కూడా నీటి ఎద్దడి నెలకొందని చెప్పారు. ఎలాంటి అత్యవసర […]
Published Date - 08:56 PM, Sat - 9 March 24