DJ Tillu
-
#Speed News
Mallareddy Dance: డీజే మల్లారెడ్డి, టిల్లు పాటకు డాన్స్ వేసిన మంత్రి!
తాజాగా మల్లారెడ్డి దశాబ్ది ఉత్సవాల్లో డీజే టిల్లు పాటకి డాన్స్ వేసి ఆకట్టుకున్నాడు.
Published Date - 03:22 PM, Mon - 12 June 23 -
#Cinema
Siddhu Jonnalagadda : DJ టిల్లు సీక్వెల్ కి కూడా DJ టిల్లు ఫార్మేట్ ఫాలో అవుతున్నాడా సిద్ధూ.. అప్పుడు, ఇప్పుడు ఒకటే..
DJ టిల్లు సక్సెస్ తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు. సినిమా పై, సినిమా రిలీజ్ పై అనేక వార్తలు వచ్చినా తాజాగా DJ టిల్లు ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటలు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు చిత్రయూనిట్.
Published Date - 10:00 PM, Tue - 6 June 23 -
#Cinema
Minister Malla Reddy Dance: డీజే టిల్లు కాదు.. డీజే మల్లారెడ్డి.. డ్యాన్స్ అదరగొట్టిన మంత్రి..!
బీఆర్ఎస్ లో మంత్రి మల్లారెడ్డి (Minister Malla Reddy) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సందర్భం వచ్చినప్పుడల్లా తన టాలెంట్‌ని బయటపెట్టి అందరినీ అలరిస్తున్నాడు. తాజాగా డీజే టిల్లుగా మారాడు.
Published Date - 09:36 AM, Thu - 12 January 23 -
#Telangana
Health Director Srinivas Rao : మరోసారి వివాదాస్పదమైన హెల్త్ డైరక్టర్ తీరు!
కరోనా సమయంలో నిరంతరం ప్రజలకు సూచనలు చేస్తూ అందరికీ సుపరిచితమైన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కుకున్నారు
Published Date - 03:21 PM, Mon - 26 September 22 -
#Speed News
Talasani Dj Tillu Song : డీజే టిల్లు పాటకు ….మంత్రి తలసాని అదిరిపోయే స్టెప్పులు..వైరల్ వీడియో..!!
డీజే టిల్లు సినిమా...ఏ రేంజ్ లో ఊర్రూతలూపిందో అందరికీ తెలిసిందే. ఇక డీజే టిల్లు టైటిల్ సాంగ్ గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆ పాట వినడిబదంటే చాలు...ఊపురాని వారు అరుదే.
Published Date - 06:05 PM, Thu - 11 August 22 -
#Speed News
DJ Tillu: డీజే టిల్లు ‘ఓటీటీ’ రిలీజ్ కు రెడీ!
ఫిబ్రవరి 12న విడుదలైన ‘డీజే టిల్లు’ సినిమా ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.
Published Date - 01:35 PM, Sat - 26 February 22 -
#Cinema
DJ Tillu’s success: “డిజె టిల్లు” విజయం కొత్తవాళ్లను ప్రోత్సహించే ధైర్యాన్నిచ్చింది!
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా డిజె టిల్లు. ఈ సినిమాను ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. డెబ్యూ డైరెక్టర్ విమల్ కృష్ణ తెరకెక్కించారు.
Published Date - 12:43 PM, Mon - 14 February 22 -
#Cinema
Suryadevara Naga Vamsi: ఈ టైమ్ లో “DJ Tillu” లాంటి సినిమాలే కరెక్ట్!
పాండమిక్ టైమ్ లో ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించాలంటే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాలే అవసరం.
Published Date - 12:39 PM, Fri - 11 February 22 -
#Cinema
Interview: ‘డిజె టిల్లు’ విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం!
"గుంటూర్ టాకీస్", "కృష్ణ అండ్ హిస్ లీల", "మా వింతగాథ వినుమా" వంటి చిత్రాలతో నటుడిగానే కాదు ప్రతిభ గల రచయితగా పేరు తెచ్చుకున్నారు యువహీరో సిద్ధు జొన్నలగడ్డ. ఆయన నటించిన కొత్త సినిమా "డిజె టిల్లు". నేహా శెట్టి నాయికగా నటించింది.
Published Date - 11:11 AM, Thu - 10 February 22 -
#Cinema
Vimal Krishna Interview: గీత దాటకుండా ‘డిజె టిల్లు’ తెరకెక్కించాను!
ఏ ఇబ్బంది లేకుండా కుటుంబంతో కలిసి 'డిజె టిల్లు' చిత్రాన్ని చూడొచ్చని చెబుతున్నారు దర్శకుడు విమల్ కృష్ణ.
Published Date - 09:00 PM, Mon - 7 February 22 -
#Cinema
Neha Shetty Interview: ‘డిజె టిల్లు’ చూస్తే నవ్వులతో పాండమిక్ ఒత్తిడిని మర్చిపోతారు!
అన్ని వర్గాల ప్రేక్షకులను 'డిజె టిల్లు' సినిమా ఆకట్టుకుంటుందని చెబుతోంది యువ తార నేహా శెట్టి. ఆమె రాధిక పాత్రలో నటించిన 'డిజె టిల్లు' ఈనెల 12న థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది.
Published Date - 12:06 PM, Sat - 5 February 22 -
#Cinema
DJ Tillu: నేహాశెట్టి తో ‘పటాస్ పిల్ల పటాస్ పిల్ల‘ అంటున్న సిద్దు!
పటాస్ పిల్ల పటాస్ పిల్ల" అనే సాహిత్యం తో కూడిన ఈ గీతానికి చిత్ర సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల స్వరాలను సమకూర్చారు.
Published Date - 04:37 PM, Tue - 25 January 22