Dj Sound System
-
#Speed News
CV Anand: ఇక పై హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం: సీవీ ఆనంద్
CV Anand : నేటి నుండి హైదరాబాద్‌లో డీజేలు, క్రాకర్స్‌పై నిషేధం విధింపు ఉంటుంది. మతపరమైన ర్యాలీలలో ఎలాంటి డీజేలను ఉపయోగించకూడదు. మైకులు, సౌండ్ సిస్టంను మాత్రం పరిమిత స్థాయిలో అనుమతిస్తాము. సౌండ్ సిస్టం పెట్టడానికి కూడా పోలీస్ క్లియరెన్స్ తప్పనిసరి తీసుకోవాల్సిందే.
Published Date - 03:12 PM, Tue - 1 October 24