DJ 2
-
#Cinema
Anupama Romance : అనుపమ రొమాన్స్ కు మళ్లీ బ్రేక్..
ప్రేమమ్ , అ ..ఆ , శతమానం భవతి , ఉన్నది ఒక్కటే జిందగీ ఇలా అనుపమ నటించిన ఏ సినిమా చూసిన అచ్చం తెలుగు అమ్మాయిల చక్కటి వస్త్రధారణ తో కనువిందు చేసింది. కానీ సమాజం మారింది..కప్పుకుంటే చూసే రోజులు పోయాయి..ఎంతగా విప్పి చూపిస్తే అంత బాగా మళ్లీ మళ్లీ వచ్చి చూస్తున్నారు. అందుకే అనుపమ కంటే వెనుక వచ్చిన హీరోయిన్లు టాప్ పొజిషన్ కు వెళ్తే..అనుపమ మాత్రం అక్కడే ఉంది. కాస్త లేటుగా తన […]
Date : 05-01-2024 - 3:47 IST