Diwali Messges Scam
-
#Technology
Diwali Messges Scam: దీపావళి పేరుతో చైనీస్ వెబ్ సైట్ల స్కామ్.. తస్మాత్ జాగ్రత్త?
సైబర్ నేరగాళ్లు ఎప్పుడెప్పుడు అమాయకమైన ప్రజలను మోసం చేద్దామా అని కాచుకొని ఉంటారు. చిన్న అవకాశం దొరికిన అమాయక ప్రజలను బురిడీ కొట్టించి మోసపూరితమైన కాల్స్ మెసేజ్లతో వారిని ట్రాప్ చేసి వారి దగ్గర ఉన్న డబ్బులు వారి డేటా మొత్తం కలెక్ట్ చేస్తూ వారిని మోసం చేస్తూ ఉంటారు. ఇప్పటికే ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా అమాయక ప్రజలను మోసం చేస్తూనే ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ చాలామంది సైబర్ నెరవేల చేతిలో మోసపోయాము అంటూ […]
Date : 22-10-2022 - 6:00 IST